ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ బంద్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ బంద్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ బంద్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ బంద్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీమా లేని వాహనాలపై కఠిన చర్యలకు భారత అత్యున్నత న్యాయస్థానం సిద్ధమవుతోంది. మోటార్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయించే లక్ష్యంతో సుప్రీంకోర్టు పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగా, వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా ఉందో లేదో ధృవీకరించిన తర్వాతే పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే విధానంపై పైలట్ ప్రాజెక్టును రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ బంద్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన! | నిజం