తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వామ్మో.. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వామ్మో.. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- వామ్మో.. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వామ్మో.. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అన్నమయ్య జిల్లా పీలేరులో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వేళల్లో ముసుగులు ధరించి శివారు ప్రాంతాల్లో సంచరిస్తూ చోరీలకు యత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా సీసీ కెమెరాలను తొలగించి ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.