ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వామ్మో.. మళ్లీ మొదలైంది..! విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. ఆ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వామ్మో.. మళ్లీ మొదలైంది..! విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. ఆ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • వామ్మో.. మళ్లీ మొదలైంది..! విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. ఆ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వామ్మో.. మళ్లీ మొదలైంది..! విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. ఆ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ.. అంటే ఇన్‌ఫ్లుయెంజా (Influenza virus) H1N1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీలో 1,344 కేసులు నమోదైనట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం వైద్య వర్గాలను అప్రమత్తం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి నమోదైన 229 కేసులతో పోలిస్తే ప్రస్తుత సంఖ్య దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వామ్మో.. మళ్లీ మొదలైంది..! విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. ఆ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు! | నిజం