తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వామ్మో.. పని భారం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వామ్మో.. పని భారం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- వామ్మో.. పని భారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వామ్మో.. పని భారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సొంత శాఖలోనే సవాలక్ష పనులతో క్షణం తీరిక లేకుండా అంగన్‌వాడీ టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. వివాహితలు గర్భం దాల్చిన దగ్గర నుంచి వారి ఆరోగ్య పరిరక్షణ, కడుపులోని బిడ్డ సంపూర్ణ సంరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు అంగన్‌వాడీ టీచర్లు. గర్భిణి వయస్సు, ఎత్తు, బరువు నుంచి మొదలుకొని సమస్త సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేస్తారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.