తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వాణిజ్యలోటు కలవరం.. జూలై నెలలో 31.98 బిలియన్ డాలర్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వాణిజ్యలోటు కలవరం.. జూలై నెలలో 31.98 బిలియన్ డాలర్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- వాణిజ్యలోటు కలవరం.. జూలై నెలలో 31.98 బిలియన్ డాలర్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వాణిజ్యలోటు కలవరం.. జూలై నెలలో 31.98 బిలియన్ డాలర్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశీయ ఎగుమతులు భారీగా పుంజుకుంటున్నాయి. గత నెలలో 44.24 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. కిందటేడాది ఇదే నెలలో అయిన ఎగుమతులతో పోలిస్తే 19.6 శాతం చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో భారత్ 76.22 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.