తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి..? శరీరంలో జరిగే అద్భుతం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి..? శరీరంలో జరిగే అద్భుతం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి..? శరీరంలో జరిగే అద్భుతం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి..? శరీరంలో జరిగే అద్భుతం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రతి ఇంటా వంటగదిలో కొత్తిమీర, ధనియాలు తప్పనిసరిగా ఉంటాయి. వంటకాలకు చక్కని రుచిని, సువాసనను అందించే కొత్తిమీరను కేవలం సాధారణ ఆకుకూరగా మాత్రమే చాలామంది భావిస్తారు. కానీ, ఇది అనేక ఔషధ గుణాలు కలిగిన ఒక విశిష్టమైన మూలిక. నిత్యం కొత్తిమీరను లేదా దాని జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.