ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వచ్చాడు యువరాజు.. 100% సక్సెస్‌ రేట్‌తో యమాల్‌ కమాల్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వచ్చాడు యువరాజు.. 100% సక్సెస్‌ రేట్‌తో యమాల్‌ కమాల్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
వచ్చాడు యువరాజు.. 100% సక్సెస్‌ రేట్‌తో యమాల్‌ కమాల్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచకప్‌ గెలుస్తావా అన్న ప్రశ్నకు టోర్నీ ఆరంభంలో యమాల్‌ ఒక చిన్న నవ్వుతో ‘అవును’ అని సమాధానం ఇచ్చాడు. అన్న మాట ప్రకారమే తను మైదానంలో అద్భుతాలు చేశాడు. ఫైనల్లో బరిలోకి దిగడం ద్వారా పీలే (1958), ఎంబాపె (2018), గియుసేప్‌ బెర్గోమి (1982) సరసన అత్యంత పిన్న వయసులో ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడి, ట్రోఫీ గెలిచిన నాలుగో టీనేజర్‌గా లామిన్‌ చరిత్ర సృష్టించాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వచ్చాడు యువరాజు.. 100% సక్సెస్‌ రేట్‌తో యమాల్‌ కమాల్‌ | నిజం