ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భంలో ఉన్న బిడ్డకు ఆపరేషన్.. అసలేంటి ఈ కీహోల్ పద్ధతి ?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భంలో ఉన్న బిడ్డకు ఆపరేషన్.. అసలేంటి ఈ కీహోల్ పద్ధతి ?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భంలో ఉన్న బిడ్డకు ఆపరేషన్.. అసలేంటి ఈ కీహోల్ పద్ధతి ? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భంలో ఉన్న బిడ్డకు ఆపరేషన్.. అసలేంటి ఈ కీహోల్ పద్ధతి ? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వైద్య సాంకేతికత సరికొత్త శిఖరాలను తాకుతోంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే క్లిష్టమైన లోపాలను సరిదిద్దే ఫీటల్ సర్జరీ విభాగంలో యుకే వైద్యులు మరొక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. యుకేకి చెందిన థియో అనే చిన్నారి గర్భంలో ఉండగానే అరుదైన స్పైనా బైఫిడా అనే వెన్నుపాము లోపానికి గురయ్యాడు. వైద్య రంగంలో విప్లవాత్మక పురోగతిగా, వైద్యులు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ శిశువుకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రపంచంలోనే ఈ సమస్యకు గర్భంలో సర్జరీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భంలో ఉన్న బిడ్డకు ఆపరేషన్.. అసలేంటి ఈ కీహోల్ పద్ధతి ? | నిజం