తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనాలనుకునే వాళ్లకి గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్లతో పోవా బడ్స్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రూ.999కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..! 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ట్రిగ్గర్ ట్రేజ్ స్పెషాలిటీస్ ఇవే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 4మూలాలు 2
ఆగస్టు 2026
రూ.999కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..! 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ట్రిగ్గర్ ట్రేజ్ స్పెషాలిటీస్ ఇవే 2 మూలాలు
రూ.999కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..! 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ట్రిగ్గర్ ట్రేజ్ స్పెషాలిటీస్ ఇవే tv9telugu.com
రూ.599కే అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఇయర్‌బడ్స్! లీఫ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ స్పెషాలిటీస్ ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Leaf Buds X121 True Wireless Earbuds.. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, వ్యాయామం చేసే సమయంలో లేదా మ్యూజిక్ వినడానికి ఇయర్‌బడ్స్ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో కీలక భాగంగా మారిపోయాయి. అయితే తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించే బ్రాండ్ కోసం చూస్తున్నవారికి లీఫ్ సంస్థ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని పరిచయం చేసింది. అదే ‘లీఫ్ బడ్స్ ఎక్స్121 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్’.
కేవలం రూ. 474కే సరికొత్త గ్యాడ్జెట్..! క్రాటోస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ .. ఫీచర్లు ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Kratos TW02 Wireless Earbuds.. ప్రముఖ ఆడియో పరికరాల బ్రాండ్ క్రాటోస్ మార్కెట్లో అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఒక శక్తివంతమైన పరికరాన్ని అందుబాటులో ఉంచింది. ట్బ్లూ02 పేరుతో రూపుదిద్దుకున్న ఈ నూతన ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌తో అత్యంత తక్కువ ధరలో లభిస్తోంది. టెక్ రంగంలో భారీ ఆదరణ పొందుతున్న ఈ ట్రెండింగ్ డివైజ్ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనాలనుకునే వాళ్లకి గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్లతో పోవా బడ్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Pova AI Buds.. స్మార్ట్ గ్యాజెట్ల మార్కెట్లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో కూడిన ప్రోడక్ట్స్ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ బ్రాండ్ నుంచి వస్తున్న కొత్త ఇయర్ బడ్స్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.