ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘వందే మాతరం’ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘వందే మాతరం’ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • ‘వందే మాతరం’ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘వందే మాతరం’ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ :‘వందే మాతరం’కు చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం–1971లో చేసిన సవరణతో, ‘జనగణమన’తో పాటు ‘వందే మాతరం’కూ సమాన చట్టపరమైన రక్షణ కల్పించారు. ఇకపై ‘వందే మాతరం’ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి చర్యలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. The post ‘వందే మాతరం’ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘వందే మాతరం’ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం | నిజం