తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వానాకాలం వచ్చిందంటే చాలు.. వంటింట్లో కూరగాయలు నిల్వ ఉంచడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ముఖ్యంగా రోజూ వాడే టమాటాలు వాతావరణంలోని అధిక తేమకు రెండు మూడు రోజులకే మెత్తబడి, బూజు పట్టి పాడైపోతుంటాయి. ఫ్రిజ్‌లో పెట్టినా వాటి సహజసిద్ధమైన రుచి, తాజాదనం పోతుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు, ఫ్రిజ్ అవసరం లేకుండా మన పూర్వీకుల కాలం నాటి ఒక చిన్న దేశీ చిట్కాతో టమాటాలను ఎక్కువ రోజుల పాటు తాజాగా ఎలా నిల్వ చేసుకోవచ్చో తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.