ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
  • వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీహార్‌లోని గయ జిల్లాలో ఉన్న హస్రా గ్రామంలో వర్షం పడితే పొలాల్లోకి మెరిసే రంగురాళ్లు కొట్టుకొస్తాయి. హన్స్‌రాజ్ కొండ నుంచి వరద నీటితో వచ్చే ఈ రాళ్లను గ్రామస్తులు ఏరుకుని వ్యాపారులకు విక్రయిస్తారు. నాణ్యతను బట్టి ఒక్కో రాయికి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ధర లభిస్తుందని చెబుతున్నారు. పురాతన భౌగోళిక నిర్మాణం కారణంగా కొండపై ఏర్పడిన ఖనిజ రాళ్లు వర్షపు నీటితో కిందకు వస్తున్నాయని నిపుణులు తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం! | నిజం