ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వర్సిటీల నిధులు రాజకీయం కావొద్దు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వర్సిటీల నిధులు రాజకీయం కావొద్దు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • వర్సిటీల నిధులు రాజకీయం కావొద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వర్సిటీల నిధులు రాజకీయం కావొద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి సాయంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. రెండు హాస్టళ్ల ప్రారంభానికి ఆహ్వానించడంతో సీఎం అదే నెలలో వారికి సమయం ఇచ్చారు. కేసీఆర్‌ హయాంలోనే మంజూరై నిర్మాణం మొదలైన హాస్టళ్లను ముఖ్యమంత్రి ఆరంభించి, ఠాగూర్‌ ఆడిటోరియంలో ప్రసంగించడం ఆనాటి కార్యక్రమాలు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వర్సిటీల నిధులు రాజకీయం కావొద్దు | నిజం