ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Vastu Tips: వామ్మో.. గుమ్మానికి కట్టిన మామిడి తోరణం ఎండిపోయినా అలాగే ఉంచుతున్నారా?.. తప్పక తెలుసుకోండి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Vastu Tips: వామ్మో.. గుమ్మానికి కట్టిన మామిడి తోరణం ఎండిపోయినా అలాగే ఉంచుతున్నారా?.. తప్పక తెలుసుకోండి!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • Vastu Tips: వామ్మో.. గుమ్మానికి కట్టిన మామిడి తోరణం ఎండిపోయినా అలాగే ఉంచుతున్నారా?.. తప్పక తెలుసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Vastu Tips: వామ్మో.. గుమ్మానికి కట్టిన మామిడి తోరణం ఎండిపోయినా అలాగే ఉంచుతున్నారా?.. తప్పక తెలుసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మన ఇళ్లలో ఏదైనా శుభకార్యం, పండుగ లేదా పర్వదినం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది గుమ్మానికి మామిడి ఆకులతో తోరణం కట్టడం. ఇంటి సింహద్వారాన్ని మామిడి తోరణాలతో అలంకరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శుభానికి, మంగళానికి గుర్తుగా భావించే మామిడి ఆకులను పూజలు, యజ్ఞాలు, శుభకార్యాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు. మామిడి ఆకులతో గుమ్మాన్ని అలంకరిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Vastu Tips: వామ్మో.. గుమ్మానికి కట్టిన మామిడి తోరణం ఎండిపోయినా అలాగే ఉంచుతున్నారా?.. తప్పక తెలుసుకోండి! | నిజం