తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వేడుకగా విజ్ఞాన్స్ వర్సిటీ 14వ స్నాతకోత్సవం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వేడుకగా విజ్ఞాన్స్ వర్సిటీ 14వ స్నాతకోత్సవం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- వేడుకగా విజ్ఞాన్స్ వర్సిటీ 14వ స్నాతకోత్సవం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వేడుకగా విజ్ఞాన్స్ వర్సిటీ 14వ స్నాతకోత్సవం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విజ్ఞాన్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవాన్ని శనివారం చేబ్రోలు మం డలం వడ్లమూడిలోని వర్సిటీ ప్రాంగణం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అటార్నీ జనరల్ డాక్టర్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ.. సత్యం, జ్ఞానం, న్యాయం కోసం నిరంతరం అన్వేషణ చేసే వేదికలుగా విశ్వవిద్యాలయాలు నిలువాలని ఆకాంక్షించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.