తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వీళ్లు కదా అసలైన ప్రజాప్రతినిధులు! సిబ్బంది డుమ్మాతో.. పారిశుద్ధ్య పనుల్లో సర్పంచ్, వార్డు మెంబర్స్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వీళ్లు కదా అసలైన ప్రజాప్రతినిధులు! సిబ్బంది డుమ్మాతో.. పారిశుద్ధ్య పనుల్లో సర్పంచ్, వార్డు మెంబర్స్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- వీళ్లు కదా అసలైన ప్రజాప్రతినిధులు! సిబ్బంది డుమ్మాతో.. పారిశుద్ధ్య పనుల్లో సర్పంచ్, వార్డు మెంబర్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వీళ్లు కదా అసలైన ప్రజాప్రతినిధులు! సిబ్బంది డుమ్మాతో.. పారిశుద్ధ్య పనుల్లో సర్పంచ్, వార్డు మెంబర్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రామాన్ని శుభ్రం చేయాల్సిన సిబ్బంది విధులకు డుమ్మా కొట్టారు. గ్రామంలో చెత్త పేరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఆదేశాలు ఇచ్చే సర్పంచ్, వార్డు సభ్యులు.. సిబ్బంది రాలేదనీ చేతులెత్తేయకుండా పారిశుద్ధ్య కార్మికుల అవతారం ఎత్తారు. సర్పంచ్ ట్రాక్టర్ స్టీరింగ్ పట్టగా, వార్డు సభ్యులు చీపుర్లు పట్టారు. నల్లాల నీళ్లు కూడా వారే విడుదల చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.