ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వెండి కొండలు.. లిఫ్టర్లు రాజా, జ్ఞానేశ్వరికి రజతాలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వెండి కొండలు.. లిఫ్టర్లు రాజా, జ్ఞానేశ్వరికి రజతాలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • వెండి కొండలు.. లిఫ్టర్లు రాజా, జ్ఞానేశ్వరికి రజతాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వెండి కొండలు.. లిఫ్టర్లు రాజా, జ్ఞానేశ్వరికి రజతాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. గ్లాస్గో గడ్డపై మన లిఫర్లు పతకాల మోత మోగిస్తున్నారు. మణిపూరి మాణిక్యం మీరాబాయి చాను హ్యాట్రిక్‌ స్వర్ణంతో అందించిన జోష్‌ను కొనసాగిస్తూ మరో ముగ్గురు లిఫ్టర్లు సోమవారం పతకాలు గెలిచారు. చాను స్ఫూర్తితో లిఫ్టర్‌గా మారిన చత్తీస్‌గఢ్‌ అమ్మాయి జ్ఞానేశ్వరి యాదవ్‌, తమిళనాడుకు చెందిన రోజు కూలీ కొడుకు ముత్తుపాండి రాజా మెగా గేమ్స్‌ అరంగేట్రంలోనే వెండి పతకాలతో మెరిశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వెండి కొండలు.. లిఫ్టర్లు రాజా, జ్ఞానేశ్వరికి రజతాలు | నిజం