తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వెంటాడే గాయం మానేలా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వెంటాడే గాయం మానేలా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
వెంటాడే గాయం మానేలా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బాల్యంలో జరిగే లైంగిక వేధింపులు కేవలం ఆ క్షణానికి పరిమితమయ్యే ఘటనలు కావు. ఇవి బాధితుల మనసుపై లోతైన గాయాలను మిగిల్చి, వారు పెరిగి పెద్దయి మహిళలుగా మారిన తర్వాత కూడా వారి వ్యక్తిగత, సామాజిక, వైవాహిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు తమ జీవితంలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు అనేకం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.