ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వేతన వ్యథ తీరేదెన్నడు?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వేతన వ్యథ తీరేదెన్నడు?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
వేతన వ్యథ తీరేదెన్నడు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభుత్వ దవాఖానల ఉద్యోగుల కడుపు మాడుతున్నది. కష్టపడి పనిచేస్తున్నా నెలలతరబడి వేతనాలు రాక పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. అధికారంలోకి వస్తే ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్న హామీకి కాంగ్రెస్‌ మంగళం పాడడం శాపమవుతున్నది. ముఖ్యంగా కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖాన, మెడికల్‌ కాలేజీలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ పరిస్థితి దయనీయంగా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వేతన వ్యథ తీరేదెన్నడు? | నిజం