తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశం సంపదను కొల్లగొట్టి విదేశాల్లో వెళ్లి తలదాచుకుంటున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో భారత ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలతో కేవలం ఐదేళ్లలోనే సుమారు 36 దేశాలకు పరిపోయిన 274 మంది పరారీ నేరస్థులను కేంద్ర సర్కార్ తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.