ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విదేశీ విద్యార్థులకు నాలుగేండ్లే గడువు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విదేశీ విద్యార్థులకు నాలుగేండ్లే గడువు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
  • విదేశీ విద్యార్థులకు నాలుగేండ్లే గడువు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
విదేశీ విద్యార్థులకు నాలుగేండ్లే గడువు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికాలో 3.3 లక్షల మందికిపైగా భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులు త్వరలో కఠినమైన వలస నిబంధనలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా అమల్లో ఉన్న డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానాన్ని తొలగించి దాని స్థానంలో నిర్ణీత కాల నివాసాన్ని ప్రవేశపెట్టే నిబంధనను అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) ఖరారు చేసిన నేపథ్యంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విదేశీ విద్యార్థులకు నాలుగేండ్లే గడువు! | నిజం