తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 28 (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.