ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విద్యుత్తు ఉత్పత్తి పెంచాలి.. గ్రిడ్‌ను బలోపేతం చేయాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విద్యుత్తు ఉత్పత్తి పెంచాలి.. గ్రిడ్‌ను బలోపేతం చేయాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • విద్యుత్తు ఉత్పత్తి పెంచాలి.. గ్రిడ్‌ను బలోపేతం చేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విద్యుత్తు ఉత్పత్తి పెంచాలి.. గ్రిడ్‌ను బలోపేతం చేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెలంగాణలో విద్యుత్తు డిమాండ్‌ భారీగా పెరిగే అవకాశం ఉన్నదని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. ముఖ్యంగా వచ్చే 15 ఏండ్లలో విద్యుత్తు వినియోగం రెట్టింపు అవుతుందని, గరిష్ఠ డిమాండ్‌ ఏకంగా 47 వేల మెగావాట్లు దాటుతుందని పేర్కొన్నది. దక్షిణాదిలో తమిళనాడు తర్వాత తెలంగాణలోనే అత్యధిక పీక్‌ డిమాండ్‌ నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విద్యుత్తు ఉత్పత్తి పెంచాలి.. గ్రిడ్‌ను బలోపేతం చేయాలి | నిజం