తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Vijayawada: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇవేం పిచ్చిపనులు.. ఏకంగా రాజగోపురం ముందే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Vijayawada: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇవేం పిచ్చిపనులు.. ఏకంగా రాజగోపురం ముందే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- Vijayawada: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇవేం పిచ్చిపనులు.. ఏకంగా రాజగోపురం ముందే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Vijayawada: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇవేం పిచ్చిపనులు.. ఏకంగా రాజగోపురం ముందే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కనకదుర్గమ్మ ఆలయ రాజగోపురం ఎదుట ఓ యువతి రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యంత పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.