తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విక్స్ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విక్స్ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- విక్స్ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విక్స్ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మొటిమలు రావడం సర్వసాధారణం. అయితే, చిన్న మొటిమ కనిపించిన వెంటనే చాలామంది దాన్ని త్వరగా నయం చేయడానికి రకరకాల పద్ధతులను ఆశ్రయిస్తారు. కొందరు ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తే, మరికొందరు రకరకాల ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తారు. అలాంటి ఒక చిట్కా విక్స్ రాయడం. విక్స్ రాయడం వల్ల మొటిమలు రాత్రికి రాత్రే నయమవుతాయని నమ్ముతారు. సోషల్ మీడియాలో చాలామంది బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్లు, సాధారణ ప్రజలు ఈ చిట్కాను ప్రయత్నించడం మీరు చూసే ఉంటారు. కానీ, అలా చేయడం సరైనదేనా? మొటిమలకు విక్స్ రాయడం అనే ఈ చిట్కా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో చర్మ సంరక్షణ నిపుణుల నుండి తెలుసుకుందాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.