తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Vimal | చెక్ బౌన్స్ కేసులో హీరో విమల్‌కు ఏడాది జైలు శిక్ష.. అప్పీల్‌కు అవకాశం ఇస్తూ తీర్పుపై తాత్కాలిక స్టే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Vimal | చెక్ బౌన్స్ కేసులో హీరో విమల్‌కు ఏడాది జైలు శిక్ష.. అప్పీల్‌కు అవకాశం ఇస్తూ తీర్పుపై తాత్కాలిక స్టే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- Vimal | చెక్ బౌన్స్ కేసులో హీరో విమల్‌కు ఏడాది జైలు శిక్ష.. అప్పీల్‌కు అవకాశం ఇస్తూ తీర్పుపై తాత్కాలిక స్టే ధృవీకరించబడింది
జులై 2026
Vimal | చెక్ బౌన్స్ కేసులో హీరో విమల్‌కు ఏడాది జైలు శిక్ష.. అప్పీల్‌కు అవకాశం ఇస్తూ తీర్పుపై తాత్కాలిక స్టే ధృవీకరించబడింది
Vimal | తమిళ నటుడు, నిర్మాత విమల్ చెక్ బౌన్స్ కేసులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నై చిన్న కేసుల పరిష్కార న్యాయస్థానం ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, విమల్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు శిక్ష అమలుపై తాత్కాలికంగా స్టే మంజూరు చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.