ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వింత ఆచారం.. వర్షాల కోసం గాడిదలకు పెళ్లి చేసి భోజనాలు పెట్టిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వింత ఆచారం.. వర్షాల కోసం గాడిదలకు పెళ్లి చేసి భోజనాలు పెట్టిన గ్రామస్తులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
వింత ఆచారం.. వర్షాల కోసం గాడిదలకు పెళ్లి చేసి భోజనాలు పెట్టిన గ్రామస్తులు 2 మూలాలు
వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురువడం లేదు. దీంతో వర్షాలు లేక చాలా గ్రామాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ కరువు పరిస్థితి చూసి తట్టుకోలేక రైతులు పురాతన ఆచారాలను పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలోని పాల్తూరులో రైతులు వర్షాల కోసం గాడిదలకు వివాహం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా గాడిదలకు పూజలు చేస్తూ వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయని స్థానిక ప్రజల ప్రగాడ నమ్మకం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వింత ఆచారం.. వర్షాల కోసం గాడిదలకు పెళ్లి చేసి భోజనాలు పెట్టిన గ్రామస్తులు | నిజం