తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Vincent Pastore | సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘ది సోప్రానోస్’ ఫేమ్ విన్సెంట్ పాస్టోర్ కన్నుమూత
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Vincent Pastore | సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘ది సోప్రానోస్’ ఫేమ్ విన్సెంట్ పాస్టోర్ కన్నుమూత
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- Vincent Pastore | సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘ది సోప్రానోస్’ ఫేమ్ విన్సెంట్ పాస్టోర్ కన్నుమూత ధృవీకరించబడింది
ఆగస్టు 2026
Vincent Pastore | సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘ది సోప్రానోస్’ ఫేమ్ విన్సెంట్ పాస్టోర్ కన్నుమూత ధృవీకరించబడింది
Vincent Pastore | హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విన్సెంట్ పాస్టోర్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. హెచ్‌బీఓ రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత క్రైమ్ డ్రామా సిరీస్ ది సోప్రానోస్ లో సాల్వటోర్ 'బిగ్ పసీ' బోన్పెన్సియెరో పాత్రతో ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆయన మరణవార్త అభిమానులతో పాటు హాలీవుడ్ సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజా సమాచారం ప్రకారం, విన్సెంట్ పాస్టోర్ తన బ్రాంక్స్ నివాసంలో మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.