తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral News: ఎల్లలు దాటిన ప్రేమ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ.. 9 ఏళ్లకు నెరవేరిన కల!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral News: ఎల్లలు దాటిన ప్రేమ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ.. 9 ఏళ్లకు నెరవేరిన కల!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- Viral News: ఎల్లలు దాటిన ప్రేమ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ.. 9 ఏళ్లకు నెరవేరిన కల! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral News: ఎల్లలు దాటిన ప్రేమ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ.. 9 ఏళ్లకు నెరవేరిన కల! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రేమకు హద్దులు ఉండవు, వయస్సు అస్సలే సంబంధం ఉండదని మరో జంట నిరూపించింది. కేరళ రాష్ట్రానికి చెందిన నిధిన్ చంద్ను అనే మహిళ స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడైన మార్టిన్ డే అనే వ్యక్తిని త్రిస్సూర్‌లోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో పెళ్లి చేసుకుంది.2016లో మొదలైన వీరి ప్రేమ దాదాపు 10 ఏళ్ల తర్వాత పెళ్లిగా మారింది. ఈ పెళ్లికి సంబంధిచిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.