తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: వ్యవసాయ బావిలో కనిపించిన భారీ ఆకారం.. ఏంటని తొంగి చూడగా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: అర్థరాత్రి రొడ్డుపై కనిపించిన రాయిలాంటి ఆకారం.. ఏంటని దగ్గరకెళ్లగా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
Viral Video: అర్థరాత్రి రొడ్డుపై కనిపించిన రాయిలాంటి ఆకారం.. ఏంటని దగ్గరకెళ్లగా.. 2 మూలాలు
Viral Video: అర్థరాత్రి రొడ్డుపై కనిపించిన రాయిలాంటి ఆకారం.. ఏంటని దగ్గరకెళ్లగా.. tv9telugu.com
Viral Video: వ్యవసాయ బావిలో కనిపించిన భారీ ఆకారం.. ఏంటని తొంగి చూడగా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ రైతు పొలంలో ఉన్న 80 ఆడుగుల వ్యవసాయ బావీలో భారీ మొసలి ప్రత్యక్షమైంది. ఇటీవల పొలానికి వెళ్లిన రైతుకు బావిలో మొసలి కనిపించడంతో భయపడిపోయిన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్నేక్ క్యాచర్ సహాయంతో మొసలిని సురక్షితంగా రక్షించిన పోలీసులు.. చివరకు దాన్ని కృష్ణా నదిలో వదిలేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.