తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విషాదం.. తీర్థయాత్రకు వెళ్తూ అనంత లోకాలకు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విషాదం.. తీర్థయాత్రకు వెళ్తూ అనంత లోకాలకు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- విషాదం.. తీర్థయాత్రకు వెళ్తూ అనంత లోకాలకు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విషాదం.. తీర్థయాత్రకు వెళ్తూ అనంత లోకాలకు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తీర్థయాత్రకు బయల్దేరిన భక్తులకు ఆర్మూర్ మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ కావడంతో ఆగిఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.