ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వృషభ రాశి ఆగస్టు మాసఫలాలు.. ఆర్థిక బలం, కెరీర్‌లో శుభ పరిణామాలు

తాజా

ప్రస్తుత స్థితి: కన్య రాశి ఆగస్టు మాసఫలాలు.. ఉద్యోగంలో పురోగతి, మెరుగైన ఆరోగ్యం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
  • కన్య రాశి ఆగస్టు మాసఫలాలు.. ఉద్యోగంలో పురోగతి, మెరుగైన ఆరోగ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
  • మిథున రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో గుర్తింపు, కోరికలు నెరవేరుతాయి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
  • వృషభ రాశి ఆగస్టు మాసఫలాలు.. ఆర్థిక బలం, కెరీర్‌లో శుభ పరిణామాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కన్య రాశి ఆగస్టు మాసఫలాలు.. ఉద్యోగంలో పురోగతి, మెరుగైన ఆరోగ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Kanya Rasi August 2026 Monthly Horoscope: ఆగస్టు 2026లో కన్య రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. అలాగే మెరుగైన ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉండగా, ప్రేమ వ్యవహారాల్లో మాత్రం అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి.
మిథున రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో గుర్తింపు, కోరికలు నెరవేరుతాయి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Gemini Monthly Horoscope August 2026: ఆగస్టు 2026లో మిథున రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు, కొత్త అవకాశాలు లభించే అవకాశముంది. విదేశీ ఉద్యోగ సమాచారంతో పాటు కుటుంబ సుఖం, ప్రేమలో విజయం, విద్యలో పురోగతి లభించే సూచనలు ఉన్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తై కోరికలు నెరవేరే అనుకూలమైన నెలగా చెప్పవచ్చు.
వృషభ రాశి ఆగస్టు మాసఫలాలు.. ఆర్థిక బలం, కెరీర్‌లో శుభ పరిణామాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వృషభ రాశి మాస ఫలాలు (ఆగస్టు 1-31, 2026): ఆగస్టు 2026లో వృషభ రాశి వారికి ఆర్థిక బలం, ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో స్థిరత్వం, వ్యాపార లాభాలు, కుటుంబ సుఖం కలిసి వస్తాయి. దాంపత్య జీవితం ఆనందంగా సాగడంతో పాటు విద్యార్థులు, ప్రేమికులు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వృషభ రాశి ఆగస్టు మాసఫలాలు.. ఆర్థిక బలం, కెరీర్‌లో శుభ పరిణామాలు | నిజం