ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు చేసి అదరగొడుతున్న కేరళ మహిళ!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పనస కాయ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • పనస కాయ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పనస కాయ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు చేసి అదరగొడుతున్న కేరళ మహిళ! 2 మూలాలు
వ్యర్థాలుగా భావించి పడవేసే.. పనస పండు గింజలు కోట్ల రూపాయల ఆదాయ వనరుగా మారతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? కానీ, ఒక సాదాసీదా మహిళకు అది సాధ్యమైంది. పారేసిన పనస గింజలను సేకరించి, వాటిని శుద్ధి చేసి ఒక అద్భుతమైన కాఫీని తయారు చేశారు. ఆరోగ్యంపై అధిక శ్రద్ధపెడుతున్న వారికి ఈ కాఫీ ఒక వరంగా మారింది. చెత్తగా భావించే పడవేసే విత్తనాలతో మొదలైన ఆమె వ్యాపారం నేడు దేశం నలుదిశలా విస్తరించి కోట్లలో టర్నోవర్‌ అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు చేసి అదరగొడుతున్న కేరళ మహిళ! | నిజం