ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Warts Removal : ముఖంపై ఉన్న పులిపిర్లు పోవాలంటే.. ఇంటి చిట్కాలు కాదు, ఇదే సేఫ్ మార్గం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Warts Removal : ముఖంపై ఉన్న పులిపిర్లు పోవాలంటే.. ఇంటి చిట్కాలు కాదు, ఇదే సేఫ్ మార్గం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • Warts Removal : ముఖంపై ఉన్న పులిపిర్లు పోవాలంటే.. ఇంటి చిట్కాలు కాదు, ఇదే సేఫ్ మార్గం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Warts Removal : ముఖంపై ఉన్న పులిపిర్లు పోవాలంటే.. ఇంటి చిట్కాలు కాదు, ఇదే సేఫ్ మార్గం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ముఖంపై లేదా శరీరంలోని ఇతర భాగాల్లో కనిపించే పుట్టుమచ్చలు, పులిపిర్లు చాలామందికి సాధారణ చర్మ సమస్యలుగానే కనిపిస్తాయి. అయితే ఇవి చూడటానికి ఇబ్బందిగా ఉన్నాయని చాలామంది ఇంట్లోనే వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తుంటారు. నిమ్మరసం, ఇంట్లో తయారు చేసిన పేస్టులు, కఠినమైన రసాయనాలు లేదా ఆన్‌లైన్‌లో దొరికే మోల్ రిమూవల్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చర్మానికి మేలు కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కోయడం, కాల్చడం లేదా పదేపదే గిల్లడం వల్ల చర్మం దెబ్బతినడంతో పాటు ఇన్ఫెక్షన్, కాలిన గాయాలు, శాశ్వత మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉందని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Warts Removal : ముఖంపై ఉన్న పులిపిర్లు పోవాలంటే.. ఇంటి చిట్కాలు కాదు, ఇదే సేఫ్ మార్గం! | నిజం