తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గుజరాత్‌లోని భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉంబర్‌గాం ప్రాంతంలో కేవలం 16 గంటల్లోనే 1,100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వరదలు ముంచెత్తాయి. వాపిలో పార్కింగ్‌లో ఉన్న కార్లు నీటిలో మునిగిపోయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేయగా, వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.