తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు.. ఏకంగా కిలోన్నర బంగారంతో పరార్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు.. ఏకంగా కిలోన్నర బంగారంతో పరార్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- Watch: ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు.. ఏకంగా కిలోన్నర బంగారంతో పరార్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు.. ఏకంగా కిలోన్నర బంగారంతో పరార్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో భారీ బంగారం చోరీ కలకలం రేపింది. షాహగంజ్ ప్రాంతంలోని విశ్వాస్ జ్యువెలర్స్‌లో కస్టమర్లుగా నటించిన ముఠా సుమారు 1.5 కిలోల బంగారాన్ని దోచుకుంది. ముందుగా రెక్కీ నిర్వహించి, సిబ్బంది దృష్టి మరల్చి దొంగతనం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.