తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: వీడ్కోలు చెప్పలేక కన్నీళ్లు.. భారతీయ దంపతులను హత్తుకుని ఏడ్చేసిన అమెరికన్ పొరుగింటి మహిళ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: వీడ్కోలు చెప్పలేక కన్నీళ్లు.. భారతీయ దంపతులను హత్తుకుని ఏడ్చేసిన అమెరికన్ పొరుగింటి మహిళ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- Watch: వీడ్కోలు చెప్పలేక కన్నీళ్లు.. భారతీయ దంపతులను హత్తుకుని ఏడ్చేసిన అమెరికన్ పొరుగింటి మహిళ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: వీడ్కోలు చెప్పలేక కన్నీళ్లు.. భారతీయ దంపతులను హత్తుకుని ఏడ్చేసిన అమెరికన్ పొరుగింటి మహిళ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న ఓ భారతీయ దంపతులకు వారి అమెరికన్ పొరుగింటి మహిళ ఇచ్చిన వీడ్కోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏళ్లుగా పెంచుకున్న అనుబంధాన్ని విడిపోతున్న క్షణంలో తట్టుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. దేశాలు వేరు అయినా.. మనసులు కలిస్తే ఏర్పడే బంధానికి ఈ ఘటన ఓ చక్కని ఉదాహరణగా నిలిచింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.