తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Wildfires | ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో కార్చిచ్చు విధ్వంసం.. నవంబర్ మొదటి వారంలోపు ఆర్పడం సాధ్యం కాదట..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫ్రాన్స్‌లో టోర్నడో విధ్వంసం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఆగస్టు 2026
ఫ్రాన్స్‌లో టోర్నడో విధ్వంసం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Wildfires | ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో కార్చిచ్చు విధ్వంసం.. నవంబర్ మొదటి వారంలోపు ఆర్పడం సాధ్యం కాదట..! ధృవీకరించబడింది
Wildfires | ఫ్రాన్స్, స్పెయిన్ (France, Spain) సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు (Wildfire) విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో 420 చదరపు కిలోమీటర్లకుపైగా.. స్పెయిన్‌లో 1,25,000 ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. గిరాండ్ ప్రాంతంలో కోట్ల విలువచేసే 240కి పైగా విలాసవంతమైన ఇళ్లు కాలి బూడిదయ్యాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.