తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Wisconsin tournado | విస్కాన్సిన్ రాష్ట్రాన్ని వణికించిన టోర్నడో.. స్తంభాలు కూలిపోయి నిలిచిన విద్యుత్ సరఫరా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Wisconsin tournado | విస్కాన్సిన్ రాష్ట్రాన్ని వణికించిన టోర్నడో.. స్తంభాలు కూలిపోయి నిలిచిన విద్యుత్ సరఫరా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- Wisconsin tournado | విస్కాన్సిన్ రాష్ట్రాన్ని వణికించిన టోర్నడో.. స్తంభాలు కూలిపోయి నిలిచిన విద్యుత్ సరఫరా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Wisconsin tournado | విస్కాన్సిన్ రాష్ట్రాన్ని వణికించిన టోర్నడో.. స్తంభాలు కూలిపోయి నిలిచిన విద్యుత్ సరఫరా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Wisconsin tournado | అమెరికాలోని విస్కాన్సిన్ (Wisconsin) రాష్ట్రాన్ని సోమవారం తీవ్రమైన టోర్నడో (Tournado) వణికించింది. ఈ టోర్నడో ధాటికి విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దాంతో విస్కాన్సిన్‌తోపాటు అమెరికా (USA) మధ్య పశ్చిమ ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో 3.9 లక్షల ఇళ్లకుపైగా విద్యుత్తు సరఫరా కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మెనాషా (Monasha), యాపిల్‌టన్ (Appleton) నగరాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిందని తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.