తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యాప్‌లు పనిచేయవు యూరియా బుక్ కాదు..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: యాప్‌లు పనిచేయవు యూరియా బుక్ కాదు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 ఆగస్టు, 2026
- యాప్‌లు పనిచేయవు యూరియా బుక్ కాదు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
యాప్‌లు పనిచేయవు యూరియా బుక్ కాదు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. కొరతను దాచేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన యాప్ రెండు రోజులుగా మొరాయిస్తుండటంతో యూరియా బుక్ చేసుకోలేకపోతున్నారు. మొన్నటివరకు స్టేట్ యాప్‌తో అష్టకష్టాలు పడగా, ఇప్పుడు సెంట్రల్ యాప్ కూడా పనిచేయకపోవడంతో రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. ఇప్పుడు యూరియా, దుక్కి మందు, అమ్మోనియా అన్నీ సెంట్రల్ యాప్‌లోనే అంటూ కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తుండటంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.