తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యాప్ తెచ్చిన తిప్పలు.. ఎరువుల కోసం పరుగులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: యాప్ తెచ్చిన తిప్పలు.. ఎరువుల కోసం పరుగులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- యాప్ తెచ్చిన తిప్పలు.. ఎరువుల కోసం పరుగులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
యాప్ తెచ్చిన తిప్పలు.. ఎరువుల కోసం పరుగులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అన్నదాతలు ఎరువుల కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత రెండేళ్లుగా అరిగోస పడుతున్నారు. ఒకవైపు గిట్టుబాటు ధర కల్పించక, మరోవైపు పంటలను కొనుగోలు చేయక రైతులను తీవ్ర నష్టాలపాలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఎరువులను కూడా అందించలేక యాప్‌ల పేరుతో ఇబ్బంది పెడుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.