ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

యమపాశాలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: యమపాశాలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
యమపాశాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం.. రైతులు, ప్రజల అజాగ్రత్త.. అవగాహన లోపంతో ప్రజలు, మూగజీవాలు విద్యుత్‌ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా విద్యుత్‌ వైర్లు సరిచేస్తూ, పొలల్లో మోటర్ల వద్ద కరెంటు షాక్‌కు గురై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యుత్‌ భద్రతా వారోత్సవాల్లో భాగంగా అధికారులు నామమాత్రంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

యమపాశాలు | నిజం