తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యెమెన్ తీరంలో వాణిజ్య ట్యాంకర్ హైజాక్... ట్యాంకర్ ను ఆధీనంలోకి తీసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మళ్లీ పుట్టుకొస్తున్న సముద్రపు దొంగలు..!!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 4మూలాలు 6
ఆగస్టు 2026
మళ్లీ పుట్టుకొస్తున్న సముద్రపు దొంగలు..!! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మళ్లీ పుట్టుకొస్తున్న సముద్రపు దొంగలు..!! lakshmana Wed, 08/26/2026 - 17:45
సోమాలియా, యెమెన్ తీరాల్లో కార్గో నౌకల హైజాక్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సోమాలియా, యెమెన్ తీరాల్లో కార్గో నౌకల హైజాక్ Prajasakti
సోమాలియా తీరంలో నౌక హైజాక్ ధృవీకరించబడింది
నవతెలంగాణ – హైదరాబాద్ : సోమాలియా తీరంలో హైజాక్ అయిన, తుర్కియే ఆయుధాలను తరలిస్తున్న కార్గో నౌకలోని 10 మంది సిబ్బందిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. ఈ నౌక మొగడిషూలోని సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తరలిస్తోంది. సోమాలియాలో సముద్రపు దొంగల బారిన పడిన కామెరూన్ పతాకంతో వెళ్తున్న కార్గో నౌకలో ఆరుగురు భారతీయులు ఉన్నారని ఓ సోమాలి అధికారి తెలిపారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇంకా స్పందించలేదు. The post సోమాలియా తీరంలో నౌక హైజాక్ appeared first on Navatelangana.
జులై 2026
యెమెన్ తీరంలో వాణిజ్య ట్యాంకర్ హైజాక్... ట్యాంకర్ ను ఆధీనంలోకి తీసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యెమెన్ తీరంలో వాణిజ్య ట్యాంకర్ హైజాక్... ట్యాంకర్ ను ఆధీనంలోకి తీసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.