ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

యూజ్‌లెస్‌ఫెలో..కేసు బుక్‌ చేసి లోపలేస్తా

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: యూజ్‌లెస్‌ఫెలో..కేసు బుక్‌ చేసి లోపలేస్తా

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • యూజ్‌లెస్‌ఫెలో..కేసు బుక్‌ చేసి లోపలేస్తా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
యూజ్‌లెస్‌ఫెలో..కేసు బుక్‌ చేసి లోపలేస్తా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘యూజ్‌లెస్‌ ఫెలో..విద్యార్థులను ఎందుకు రెచ్చగొడుతున్నవ్‌..కేసు బుక్‌ చేసి లోపలేస్తా..’అంటూ అబిడ్స్‌ ఏసీపీ ప్రవీణ్‌కుమార్‌ టీ న్యూస్‌ రిపోర్టర్‌ యాసర్‌ అహ్మద్‌పై చిందులు తొక్కారు. మాసాబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళనను కవర్‌చేస్తున్న టీ న్యూస్‌ ప్రతినిధి, కెమెరామెన్‌పై జులుం ప్రదర్శించారు. కెమెరాను గుంజుకొనేందుకు యత్నించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

యూజ్‌లెస్‌ఫెలో..కేసు బుక్‌ చేసి లోపలేస్తా | నిజం