ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

యూనియన్‌ బ్యాంక్‌ లాభం 5,641 కోట్లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: యూనియన్‌ బ్యాంక్‌ లాభం 5,641 కోట్లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
  • యూనియన్‌ బ్యాంక్‌ లాభం 5,641 కోట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
యూనియన్‌ బ్యాంక్‌ లాభం 5,641 కోట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యూనియన్‌ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను బ్యాంక్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభంలో 27.5 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,427.94 కోట్లుగా ఉన్న నికర లాభం.. ఈసారికిగాను రూ.5,641.52 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్‌ఈకి సమాచారం అందించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

యూనియన్‌ బ్యాంక్‌ లాభం 5,641 కోట్లు | నిజం