ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

యూపీఐ చెల్లింపులపై చార్జీలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘యూపీఐ చార్జీలు’.. పే చేసేవారు చెల్లించాలా? పేమెంట్ తీసుకునేవారు చెల్లించాలా

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • ‘యూపీఐ చార్జీలు’.. పే చేసేవారు చెల్లించాలా? పేమెంట్ తీసుకునేవారు చెల్లించాలా ధృవీకరించబడింది
ఆగస్టు 2026
‘యూపీఐ చార్జీలు’.. పే చేసేవారు చెల్లించాలా? పేమెంట్ తీసుకునేవారు చెల్లించాలా ధృవీకరించబడింది
"త్వరలోనే ₹2,000 కంటే ఎక్కువ చేసే యూపీఐ చెల్లింపులపై వసూళ్లు మొదలవుతాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ప్రజలు అల్లాడుతుంటే, మోదీకి అవేమీ పట్టడం లేదు. కొత్త ప్లాన్లతో మీ పైసా పైసా పిండుకోవాలని చూస్తున్నారు. ప్రజలు చనిపోయినా సరే, వసూళ్లు మాత్రం ఆగకూడదన్నదే మోదీ విధానం" అని కాంగ్రెస్ విమర్శించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

యూపీఐ చెల్లింపులపై చార్జీలు | నిజం