తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యుద్ధం తర్వాతే దేవుడు కిరీటం ఇస్తాడు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: యుద్ధం తర్వాతే దేవుడు కిరీటం ఇస్తాడు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
యుద్ధం తర్వాతే దేవుడు కిరీటం ఇస్తాడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సినిమా మీద పాషన్‌తో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి అభిరుచి గల నిర్మాతల్లో కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె.నారాయణ ఒకరు. దళపతి విజయ్‌తో ‘జననాయగన్', చిరంజీవితో ‘మెగా 158’, యశ్‌తో ‘టాక్సిక్'.. నిర్మాతగా ప్రస్తుతం ఆయన లైనప్ ఇది. దక్షిణాది సినీ నిర్మాణరంగంలో ఉవ్వెత్తున ఎగసిన కెరటంగా వెంకట్ కె.నారాయణను అభివర్ణించవచ్చు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.