తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యువతను ఆకట్టుకునే పనిలో బీజేపీ అగ్రనేతలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బీజేపీలో అగ్ర కులాలకే అందలం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఆగస్టు 2026
బీజేపీలో అగ్ర కులాలకే అందలం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఒకప్పుడు బీజేపీ బ్రాహ్మణ మద్దతు కలిగిన పార్టీగా ఉండేది. అయితే ఓబీసీ నేత అయిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ పార్టీని వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీలు, ఇతర వర్గాలపై పట్టు సాధించి అందరినీ కలుపుకుని పోయే పార్టీగా మార్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వివిధ రాష్ర్టాల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలతో పాటు పార్టీ శ్రేణుల్లోని ఉన్నత పదవులు అగ్ర కుల నేతలే ఆక్రమిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.