ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • 100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆ గ్రామం ఓ రంగస్థలం.. కళాకారులకు పుట్టినిల్లు.. వేషాలు వేసి అమ్మవారి మొక్కులు తీర్చుకునే గ్రామస్తులు.మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్మవార్లకు మొక్కుకుంటే ఏ కోడినో..మేకనో..కొబ్బరికాయ కొట్టడం మొక్కుకోవడం సర్వసాధారణం,కానీ అవేవీ కాకుండా వాటన్నిటికీ భిన్నంగా ఆ గ్రామంలో అమ్మవారికి మాత్రం ప్రతి ఏడాది ఆషాడ మాసంలో జరిగే జాతరలో వేషాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ గ్రామం నుండి ఏ రాష్ట్రానికి ఏ స్టేట్ కి వెళ్లిన జాతర సమయానికి వచ్చి మొక్కులు చెల్లించుకోవాల్సిందే,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మోదు కొండమ్మ అమ్మవారి జాతరలో వింతగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆ ఊరి ఆచారం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

100 ఏళ్ల సంప్రదాయం.. ఆ గ్రామం మొత్తం వేషధారణలతోనే మొక్కులు | నిజం