ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

15 ఏండ్లుగా పోరాటం.. నెరవేరిన చిరకాల స్వప్నం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 15 ఏండ్లుగా పోరాటం.. నెరవేరిన చిరకాల స్వప్నం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • 15 ఏండ్లుగా పోరాటం.. నెరవేరిన చిరకాల స్వప్నం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
15 ఏండ్లుగా పోరాటం.. నెరవేరిన చిరకాల స్వప్నం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పట్టణ ప్రజల చిరకాల కల నెరవేరింది. ఎట్టకేలకు కోర్టు ఏర్పాటుకాగా, ఈ నెల 26న ప్రారంభమైంది. 15 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు స్థానికంగా కోర్టు ఏర్పాటు చేయాలని సందర్భం వచ్చిన ప్రతిసారీ వివిధ వేదికలపై డిమాండ్‌ చేస్తూ వచ్చారు. గతంలో ఒకసారి కోర్టు మంజూరైనప్పటికీ అది ఆర్మూర్‌ కోర్టులోనే భీమ్‌గల్‌ పేరుపై కొనసాగుతున్నది. దీంతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరలేదు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

15 ఏండ్లుగా పోరాటం.. నెరవేరిన చిరకాల స్వప్నం | నిజం